భారత్‌కు క్షమాపణలు చెప్పిన బంగ్లాదేశ్‌ కెప్టెన్…

బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు చేష్టలకు ఆ జట్టు సారథి అక్బర్‌ క్షమాపణలు తెలిపాడు. ‘‘ఇలా జరగడం దురదృష్టకరం. మా బౌలర్లు కొందరు ఎక్కువగా ఉద్వేగానికి గురయ్యారు. అత్యుత్సాహం చూపారు.

Read more