సీఎం స్థాయిలోనూ చిన్ననాటి స్నేహాన్ని మరువని కేసీఆర్…

సాధారణంగా ఒకస్థాయికి ఎదిగిన నాయకులకు చిన్నప్పటి దోస్తులు గుర్తుండరు. ఒకవేళ ఎక్కడైనా తారసపడ్డా ముఖం పక్కకు తిప్పుకుని వెళ్లిపోతారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం అందుకు అతీతం.

Read more