కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు లాక్ డౌన్

కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు లాక్ డౌన్ ప్రకటించింది. అత్యవసర కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప కొత్త కేసులను స్వీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మంగళవారం సాయంత్రంలోగా లాయర్లు చాంబర్స్ ను మూసివేయాలని ఆదేశించింది.