ఐపీఎల్‌ వాయిదా.. ఎప్పుడో తెలుసా..?

కోరనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాయిదా పడింది. దేశవ్యాప్తంగా కరోనా విభృంభిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్‌ను వాయిదా వేశారు. ఏప్రిల్ 15 నుంచి ఐపీఎల్‌ ను ప్రారంభించనున్నట్లు ఐపీఎల్‌ అధికారింగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీలకు గవర్నింగ్ కౌన్సిల్ సూత్రపాయంగా తెలిపింది. కాగా ఇప్పటికే ఐపీఎల్‌ ను నిర్వహించలేమంటూ పలు రాష్ట్రాలు చేతులెత్తాశాయి.