ప్రజలు శాంతి, సహనం పాటించాలి :ప్రధాని మోదీ

ఈశాన్య ఢిల్లీలో చెలరేగుతున్న అల్లర్లు. హింసాత్మక ఘటనపై ట్విట్టర్ లో స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీ ప్రజలు సంయమనం పాటించాలని ప్రధాని కోరారు. అయితే ఘటనపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించామన్న ప్రధాని..త్వరలోనే పరిస్థితులు అదుపులోకి వస్తాయన్నారు. ఢిల్లీ ప్రజలు శాంతి, సహనం పాటించాలని కోరారు. కాగా… రెండు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న సీఏఏ వ్యతిరేక, అనుకూల అల్లర్లలో ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ హెడ్ కానిస్టేబులకు కూడా ఉన్నారు.