భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10:00 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్సె 424 పాయింట్లు నష్టంతో 40777 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 131  పాయంట్లు నష్టంతో 11954 వద్ద కొనసాగుతోంది