బంగారం అక్రమరావాణాకు అడ్డాగా తమిళనాడు ఎయిర్‌ పోర్టులు

తమిళనాడు ఎయిర్‌ పోర్టులు బంగారం అక్రమరావాణాకు అడ్డాగా మారుతున్నాయి. చెన్నై ఎయిర్‌ పోర్టులో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్‌ అధికారులు అక్రమంగా తరలిస్తున్న 2కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.