‘పారాసైట్’ కు నాలుగు అవార్డులు

అంతర్జాతీయ ఉత్తమ చిత్రంగా పారాసైట్ ఎంపికైంది. పారాసైట్ ఉత్తమ చిత్రంగా ఎంపికకావడమేగాక నాలుగు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డుకు పారాసైట్ ఎంపికైంది. అలాగే ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డును పారాసైట్ మూవీనే సొంతం చేసుకుంది. ఈసారి నాలుగు అవార్డులు కైవసం చేసుకున్న సినిమాగా పారాసైట్ రికార్డు సృష్టించింది.