ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి 

తెలంగాణ భవన్‌ లో సేవాలాల్‌ మహారాజ్‌ 281వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి సత్యవతి రాథోడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్‌ కు విచ్చేసిన మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఘనస్వాగతం లభించింది. లంబాడీలు సాంప్రదాయ నృత్యం చేస్తూ సాదరస్వాగతం పలికారు