వేధింపులపై అనసూయ ఫిర్యాదు..

సోషల్ మీడియా వేదికగా జబర్దస్త్ యాంకర్ అనసూయను  వేధింపులకు గురి చేసిన వారిపై ఆమె హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. తనను ఉద్దేశిస్తూ కొందరు అసభ్యకరంగా వ్యాఖ్యలు  చేయడంపై  అనసూయ  ట్విట్టర్ వేదికగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన సైబర్ క్రైమ్స్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది.