మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల వివరాలు….

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చరిత్ర సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలపై గులాబీ జెంగా ఎగిరింది. ఇవాళ మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపిక ప్రక్రియ జరగ్గా 110 మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. 260 మంది స్వతంత్రుల్లో అధికశాతం మంది టీఆర్‌ఎస్‌కే మద్దతు ప్రకటించారు. ఖమ్మం, నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. పాలకవర్గాలు కొలువుదీరడంతో ఇవాళ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ కేవలం ఆరు స్థానాలకే పరిమితయ్యాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌లోనూ టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. కోరంలేక మేడ్చల్‌ ఛైర్మన్‌ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఛైర్మన్‌ ఎన్నిక రేపటికి వాయిదా పడింది.

ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల వివరాలు…

1. మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్‌గా కేసీ నర్సింహులు, తాటి గణేష్
2. భూత్పూర్ మున్సిపల్ చైర్మన్‌గా బస్వరాజు గౌడ్, వైస్ చైర్మన్‌గా కేంద్యాల శ్రీనివాస్
3. అలంపూర్ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా సంధ్యా మనోరమా, వైస్ చైర్మన్గా శేఖర్ రెడ్డి
4. కోడంగల్ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా జగదీశ్వర్రెడ్డి, వైస్ చైర్‌ పర్సన్‌గా ఉషారాణి
5. కోస్గి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా శిరీష, వైస్ చైర్‌ పర్సన్‌గా అన్నపూర్ణ
6. నారాయణపేట మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా అనసూయ, వైస్ చైర్మన్‌గా హరినారాయణ బట్టాడ్
7. మక్తల్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా బి.పావని, వైస్ ఛైర్‌పర్సన్‌గా అఖిల
8. కొల్లాపూర్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా రఘుప్రోలు విజయలక్ష్మీ, వైస్ ఛైర్‌పర్సన్‌గా మహమూదాబేగం
9. పెబ్బేరు మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా కరుణశ్రీ, వైస్ ఛైర్మన్‌గా కర్రే స్వామి
10. కొత్తకోట మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా సుకేశిని, వైస్ ఛైర్మన్‌గా భీసం జయమ్మ
11. ఆత్మకూరు మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా గాయత్రి, వైస్ ఛైర్మన్‌గా విజయ భాస్కర్ రెడ్డి
12. అమరచింత మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా మంగమ్మ, వైస్ ఛైర్మన్‌గా గోపి
13. కల్వకుర్తి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎడ్మ సత్యం, వైస్ ఛైర్మన్‌గా షాహెద్
14. గద్వాల మున్సిపల్ ఛైర్మన్‌గా బీఎస్ కేశవ్, వైస్ ఛైర్మన్‌గా బాబర్
15. అయిజ మున్సిపల్ ఛైర్మన్‌గా చిన్నదేవన్న, వైస్ ఛైర్మన్‌ నర్సింలు
16. నాగర్‌ కర్నూల్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా కల్పనా గౌడ్, వైస్ ఛైర్మన్‌గా భాస్కర్ రావు

17. మహబూబాబాద్ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా రాంమోహన్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా మహమ్మద్ ఫరీద్
18. మరిపెడ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా గుగులోతు సింధూరి కుమారి,
19. డోర్నకల్ మున్సిపల్ ఛైర్మన్‌గా వంకాడోత్ వీరన్న, వైస్‌ ఛైర్మన్‌గా కోటిలింగం
20. తొర్రూర్ మున్సిపల్ ఛైర్మన్‌గా మంగళపల్లి రాంచంద్రయ్య, వైస్‌ ఛైర్మన్‌గా జినుగు సురేందర్‌ రెడ్డి
21. పరకాల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా సోద అనిత
22. వర్ధన్నపేట మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా ఆంగోతు అరుణ
23. నర్సంపేట మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా గుంటి రజనీ, వైస్ చైర్మన్‌గా మునగాల వెంకట్ రెడ్డి
24. భూపాలపల్లి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా సెగ్గం వెంకటరాణి, వైస్ ఛైర్మన్‌గా హరిబాబు
25. చేర్యాల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా అంకుగారి స్వరూప, వైస్ చైర్మన్‌గా నిమ్మ రాజీవ్‌కుమార్ రెడ్డి
26. జనగామ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా పోకల జమున, వైస్ ఛైర్మన్‌గా మేకల రాంప్రసాద్

27. పోచారం మున్సిపల్ చైర్మన్‌గా బోయపల్లి కొండల్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా నానావత్ రెడ్యానాయక్
28. నాగారం మున్సిపల్ చైర్మన్‌గా కౌకుంట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్‌గా బండారు మల్లేష్‌ యాదవ్
29. కొంపల్లి మున్సిపల్ చైర్మన్‌గా శ్రీశైలం యాదవ్
30. దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా వసుపతి ప్రణీత, వైస్ ఛైర్మన్‌గా మాదిరెడ్డి నరేందర్‌ రెడ్డి
31. శంషాబాద్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా కొలను సుష్మా, వైస్ ఛైర్మన్‌గా బండిగోపాల్యాదవ్
32. షాద్‌ నగర్ మున్సిపల్ చైర్మన్‌గా కొందూటి నరేందర్, వైస్ ఛైర్మన్‌గా నటరాజన్
33. శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా సాత విజయలక్ష్మీ ప్రవీణ్, వైస్ చైర్మన్‌గా భానూరి వెంకట్రామిరెడ్డి
34. తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్‌గా కంటేకర్ మధుమోహన్, వైస్ చైర్మన్‌గా భవాని వెంకట్రెడ్డి
35. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్‌గా ఆకుల యాదగిరి
36. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా చెవుల స్వప్న, వైస్ ఛైర్ పర్సన్‌గా చామ సంపూర్ణరెడ్డి
37. ఘట్కేసర్
38. నాగారం
39. నార్సింగి మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా బి. రేఖ, వైస్ ఛైర్మన్‌గా జి. వెంకటేశ్ యాదవ్
40. తూముకుంట
41. పోచారం
42. కొడంగల్
43. తాండూర్
44. ఆదిభట్ల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా కొత్త హార్ధిక, వైస్‌ చైర్మన్‌గా కోరి కళమ్మ
45. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్‌గా చిగుళ్లపల్లి మంజూల, వైస్ చైర్మన్‌గా షంషాద్ బేగం
46. పరిగి మున్సిపల్ చైర్మన్‌గా ముకుంద అశోక్, వైస్ చైర్ పర్సన్‌గా కళ్లు ప్రసన్నలక్ష్మీ
47. జల్పల్లి మున్సిపల్ చైర్మన్‌గా అబ్ధుల్లాహబీబ్ అహ్మద్ సాది, వైస్ చైర్మన్‌గా ఫర్హాననాజ్(MIM)
48. దుండిగల్ మున్సిపల్ చైర్మన్‌గా శంభీపూర్ కృష్ణవేణి, వైస్ చైర్మన్‌గా టి. పద్మారావు
49. ఆమన్ గల్
50. గుండ్లపోచంపల్లి
51. కొంపల్లి

52. అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్‌గా పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్‌గా నందారం నరసింహగౌడ్
53. ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ ఛైర్మన్‌గా మల్లయ్య, వైస్ చైర్మన్‌గా ప్రవీణ్ కుమార్
54. ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా రోజారాణి, వైస్ చైర్మన్‌గా అనిల్ కుమార్
55. నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా రూబినా బేగం, చైర్మన్‌గా పరశురాం
56. సదాశివపేట మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్‌గా చింత గోపాల్
57. సంగారెడ్డి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా విజయలక్షి, వైస్ ఛైర్‌పర్సన్‌గా లత
58. తెల్లాపూర్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా లలిత
59. మెదక్ మున్సిపల్ చైర్మన్‌గా చంద్రపాల్, వైస్ చైర్మన్‌గా మల్లిఖార్జున్ గౌడ్
60. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్‌గా మురళీయాదవ్
61. రామాయంపేట మున్సిపల్ చైర్మన్‌గా పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్మన్‌గా విజయలక్ష్మీ
62. తూప్రాన్ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా రవీందర్ గౌడ్, వైస్‌ చైర్మన్‌గా శ్రీనివాస్
63. దుబ్బాక మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా వనితా భూమిరెడ్డి, వైస్ చైర్మన్‌గా అధికం సుగుణ
64. గజ్వేల్ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా రాజమౌళి, వైస్ చైర్మన్‌గా జక్కీ ఉద్దీన్

65. రాయికల్ మున్సిపల్ చైర్మన్‌గా మోర హనుమాండ్లు, వైస్ చైర్మన్‌గా రమాదేవి
66. జగిత్యాల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా భోగ శ్రావణి, వైస్ చైర్మన్‌గా గోలి శ్రీనివాస్
67. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్‌గా పెంట రాజయ్య, వైస్ చైర్మన్‌గా గాజుల ముకేష్ గౌడ్
68. ధర్మపురి
69. హుస్నాబాద్ రజిత, అనిత
70. కోరుట్ల
71. మెట్ పల్లి
72. మంథని
73. పెద్దపల్లి
74. సుల్తానాబాద్
75. చొప్పదండి
76. హుజురాబాద్
77. జమ్మికుంట
78. కొత్తపల్లి
79. సిరిసిల్ల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా జిందం కళ, వైస్ చైర్మన్‌గా మంచే శ్రీనివాస్
80. వేములవాడ

81. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్‌గా పండిత్ వినిల్ పవన్, వైస్ చైర్మన్‌గా మున్ను
82. బోధన్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా తూము పద్మ, వైస్ చైర్మన్‌గా ఐతేశామ్
83. భీంగల్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా మల్లెల రాజశ్రీ
84. కామారెడ్డి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా నిట్టు జాహ్నవి, వైస్ ఛైర్‌పర్సన్‌గా గడ్డం హిందు ప్రియా
85. ఎల్లారెడ్డి కుడుముల మున్సిపాలిటీ ఛైర్మన్‌గా సత్యనారాయణ, వైస్ ఛైర్మన్‌గా ఎం.సుజాత
86. బాన్సువాడ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా జంగం గంగాధర్, వైస్‌ చైర్మన్‌గా షేక్ జుబేర్
87. నిర్మల్ మున్సిపల్ చైర్మన్‌గా గండ్రత్ ఈశ్వర్, వైస్ చైర్మన్‌గా సయ్యద్ సాజిద్
88. ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్మన్‌గా జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్‌గా జహీర్ రంజాని
89. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్‌గా అంకం రాజేందర్, వైస్ చైర్మన్గా అబ్దుల్ ఖలీల్
90. కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్‌గా సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్‌గా రాచాకొండ గిరీష్
91. చెన్నూరు మున్సిపల్ చైర్పర్సన్‌ అర్చన గిల్డా రాంలాల్, వైస్ చైర్మన్గా మహమ్మద్ నవాజుద్దీన్
92. క్యాతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్‌గా జంగం కళ, వైస్ చైర్మన్‌గా ఎర్రం సాగర్రెడ్డి
93. మంచిర్యాల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గాపెంట రాజయ్య, వైస్ చైర్మన్‌గా ముఖేష్ గౌడ్
94. లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్‌గా నలమాసు కాంతయ్య, వైస్ చైర్మన్‌గా శ్రీనివాస్ గౌడ్
95. నస్పూర్ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా ఈసంపల్లి ప్రభాకర్, తొంటి శ్రీనివాస్
96. బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్‌గా జక్కుల శ్వేత, వైస్ చైర్మన్‌గా బత్తుల సుదర్శన్
97. భైంసా మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా సాబియా బేగం, వైస్ చైర్మన్‌గా జాబీర్ అహ్మద్ (MIM)

98. సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్‌గా కూనంపుడి మహేష్, వైస్ చైర్మన్‌గా తోల సుజల రాణి
99. వైరా మున్సిపల్ చైర్మన్‌గా సుతగాని జైపాల్, వైస్ చైర్మన్‌గా ముళ్లపాటి సీతారాములు
100. మధిర మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా మొండితోక లలిత, వైస్ ఛైర్‌పర్సన్‌గా వై.విద్యాలత
101. ఇల్లెందు మున్సిపాలిటీ చైర్మన్‌గా దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్‌గా జానీ
102. కొత్తగూడెం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్‌గా వేల్పుల దామోదర్

103. నల్లగొండ మున్సిపల్ చైర్మన్‌గా సైదిరెడ్డి
104. హాలియా మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా వెంపటి పార్వతమ్మ, వైస్ చైర్మన్‌గా నల్గొండ సుధాకర్
105. సూర్యాపేట మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్‌గా పుట్ట కిశోర్
106. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా సుధా మహేందర్‌ గైడ్
107. భువనగిరి మున్సిపల్ చైర్మన్‌గా ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్‌గా చింతల కిష్టయ్య
108. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్‌గా వెనురెడ్డి రాజు
109. తిరుమలగిరి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా పోతరాజు రజని
110. కోదాడ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
111. నందికొండ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా కర్ణ అనూషా రెడ్డి, వైస్ చైర్మన్‌గా మందా రఘువీర్