గుజరాత్‌లో అట్టహాసంగా పతంగుల పండుగ…

దేశవ్యాప్తంగా పతంగుల పండుగా కన్నుల పండువగా జరుగుతోంది. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు పతంగులు ఎగురవేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పతంగ్ ఎగురవేశారు. ఉత్తరాయన్ కార్యక్రమంలో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్ లో అమిత్ షా స్థానికులతో కలిసి పతంగ్ ఎగురవేశారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పతంగులు ఎగురవేశారు.