మంత్రి కేటీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌, సంక్రాంతి ముగ్గుల ద్వారా టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసిన కేటీఆర్‌