ప్రమాణస్వీకారం చేస్తున్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లు…

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 120 మున్సిపాలిటీల పరిధిలో విజయం సాధించిన కౌన్సిలర్లు.. 9 కార్పొరేషన్ల పరిధిలోని కార్పొరేటర్లతో జిల్లా అధికారులు ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. ఇక ప్రమాణస్వీకారం అనంతరం మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. .

 మున్సిపల్ ప్రమాణస్వీకారాలకు సంబంధించిన లైవ్ అప్ డేట్స్‌ కోసం కింది వీడియో లింకును క్లిక్ చేయండి…