ఢిల్లీని కమ్మేసిన పోగమంచు

దేశ రాజధాని ఢిల్లీ లో పోగమంచు కప్పేసింది. దీంతో విమానలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంచు కారణాంగా ఐదు విమానలను దారిమళ్లించారు. 22 రైళ్లు దాదాపు 8గంటల ఆలస్యంగా నడుస్తునన్నాయి. అటు ఢిల్లీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా విపరితంగా పడిపోయాయి. బుధవారం ఉదయం 7డిగ్రీల సెల్సిమస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతవరణ శాఖ అధికారులు తెలిపారు