ఆయిల్ ట్యాంకర్-కారు ఢీ, నలుగురు మృతి

కర్ణాటక మంగుళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రహమారకొట్లు టోల్ ప్లాజా సమీపంలో ఎల్పీజీ ట్యాంకర్, కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.