జయరాం కేసులో మరో ముగ్గరి అరెస్ట్‌?

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని అరెస్టు చేసు అవకావాలు ఉన్నట్లు తెలిపారు. వీరిలో సినీ సహాయ నటుడు సూర్య, ఆయన స్నేహితుడు కిశోర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. జయరాం హత్య గురించి తెలిసి కూడా సమాచారం ఇవ్వనందుకు నగానూ వీరిని అదుపులోకి తీసుకోను్నట్లు సమాయారం. మరోవైపు రాకేశ్ రెడ్డికి పోలీసు అధికారులతో ఉన్న సంబంధాలపై కూడా దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాస్, రాంబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.