గుజరాత్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర

గుజరాత్‌ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఇవాళే చివరి రోజు కావడంతో.. కాంగ్రెస్‌, బీజేపీలు సీరియస్‌  గా తీసుకున్నాయి. ఉదయంనుంచే డోర్‌  టూ డోర్  ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. కొన్ని రోజులుగా గుజరాత్  లోనే మకాం వేసిన కాంగ్రెస్‌  ప్రెసిడెంట్‌  రాహుల్‌   గాంధీ.. అహ్మదాబాద్‌  లోని జగన్మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయపూజారులు.. వేద మంత్రాలతో ఆయన్ని ఆశీర్వదించారు.