వానపాటకు కాజల్ కండీషన్!

ఒకప్పుడు వానపాటలు సినిమాల్లో కామన్‌. ఇప్పుడు వాటి జోరు కొద్దిగా తగ్గినా, తిరిగి అవి సినిమాల్లో దర్శనమిస్తున్నాయి. తాజాగా కాజల్‌ దగ్గరకి ఓ ఆఫర్‌ వచ్చింది. అదీ వానపాట ఆఫర్‌! మొదట చేయనని మొండికేసిందట కాజల్‌! దాంతో నిర్మాత ఫ్యాన్సీ అమౌంట్‌ ఆఫర్‌ చేసేసరికి ఒప్పేసుకుందట! కాకపోతే ఆ పాట షూట్‌ చేసేటప్పుడు ఎవరూ ఉండకూడదనీ కండిషన్ పెట్టిందట! కెమెరామెన్‌ తప్ప ఎవరూ ఉండకూడదన్న కాజల్‌ కండిషన్‌కి నిర్మాత సై అన్నాడట! కాకపోతే ఈ పాటకి ఆ నిర్మాత కాజల్‌కి ఎంత సమర్పించుకుంటున్నాడన్న వివరాలు మాత్రం తెలియలేదు.