మరింత పెరిగిన పసిడి ధరలు

పసిడి ధరలు మరింత పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతోపాటు దేశవ్యాప్తంగా ఆభరణాల కొనుగోళ్లు ఊపందుకోవడంతో బంగారం ధర భారీగా పెరిగింది.

Read more

గోధుమ దిగుమతిపై సుంకం విధింపు!

విదేశాల నుంచి దిగుమతి అవుతున్న గోధుమలకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి సుంకం విధించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా గోధుమ పంట విస్తీర్ణం అధికంగా ఉండటంతోపాటు

Read more

మేక్ ఇన్ ఇండియా పాత ఆలోచన

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా పథకం పాత ఆలోచన అని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్  రంగరాజన్ అన్నారు. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న

Read more

ఆపిల్ డిమాండ్లకు ఒప్పుకోం!

అమెరికాకు చెందిన ఐఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ డిమాండ్లకు ఒప్పుకునేది లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. రాజ్యసభలో సభ్యుడు అడిగిన

Read more

ఐటీ రిటర్నులకు ఆధార్ తప్పనిసరి!

ఆదాయ పన్ను రిటర్నులు,  పాన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలన్నా ఇకనుంచి ఆధార్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోబోతున్నది. ఈ కొత్త నిబంధనలు జూలై 1 నుంచి

Read more

నగదు లావాదేవీలపై కేంద్రం ఆంక్షలు  

నగదు లావాదేవీల పరిమితిని తగ్గిస్తూ కేంద్రప్రభుత్వం ఖాతాదారులకు మరోసారి షాకిచ్చింది. నగదు రూపంలో జరిపే లావాదేవీలపై పరిమితిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ లో ప్రకటించిన విధంగా

Read more

భారీగా పెరిగిన చెక్కెర ధరలు

చక్కెర ధరలు భగ్గుమంటున్నాయి. గడిచిన ఏడాదికాలంలో రిటైల్ మార్కెట్లో సరాసరి కిలో ధర 22 శాతం పెరిగి రూ.42.43కి చేరుకుందని కేంద్రం పార్లమెంట్‌కు సమాచారం అందించింది. సరఫరా,

Read more

మరింత బలపడిన రూపాయి

దేశీయ కరెన్సీ రూపాయి మరింత బలపడింది.  డాలర్‌ను విక్రయించడానికి ఎగుమతిదారులు, బ్యాంకర్లు మొగ్గుచూపడంతో రూపాయి మారకం విలువ 17 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఫారెక్స్ మార్కెట్

Read more

కేంద్రం, ఆర్బీఐలకు సుప్రీం నోటీసులు

పాత నోట్ల డిపాజిట్లపై కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 31 వరకు గడువు ఉన్నా పాత పెద్ద నోట్లను

Read more

6 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన!

అమెరికాకు చెందిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్‌ ఈ ఏడాదిలో 6,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆటోమేషన్‌ కారణంగా దిగువ స్థాయిలో ఉన్న

Read more