హాట్ హాట్‌గా రెచ్చిపోయిన పీసీ!

బాలీవుడ్ ముదురుభామ ప్రియాంక చోప్రా హాట్ ఫోజులతో  రెచ్చిపోయింది. ఆమె  సరికొత్త స్టిల్స్ చూశాక అమ్మడు మరీ ఇంతలా రెచ్చిపోయిందేమిటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఫుల్ హాట్‌గా ఫోజులిచ్చిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. హాలీవుడ్ వెళ్ళాక, అమెరికన్ టీవీ షోలలో నటించడం మొదలుపెట్టాక తన అందాలను ప్రదర్శించడంలో ప్రియాంక మరింతగా రెచ్చిపోతోంది. అయితే ఈ మధ్యకాలంలో ప్రియాంక ఈ రేంజ్‌లో హాట్ హాట్‌గా ఫోజులివ్వడం ఇదే తొలిసారి.  మరోసారి బాలీవుడ్‌లో అవకాశాల కోసం అమ్మడు ఇలా చేస్తోందా లేక ఏదైనా మ్యాగజైన్ ఫోటో షూట్ కోసం  ఇలా అందాలను ఆరబోసిందా అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. మరోవైపు బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ప్రియాంక చోప్రాకు అనుకున్న విధంగా అవకాశాలు రావడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ హాట్ ఫోజులతోనైనా అమ్మడికి అవకాశాలు దక్కుతాయేమో చూడాలి.