సుందిళ్ల బ్యారేజిని పరిశీలించిన సీఎం కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలనలో భాగంగా సీఎం కేసీఆర్ సుందిళ్ల బ్యారేజీని సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సుందిళ్ల బ్యారేజీ మ్యాప్ ను పరిశీలిస్తూ అధికారులు, వర్క్ ఏజెన్సీలకు దిశా నిర్దేశం చేశారు. అక్కడి నుంచి గోలివాడలో నిర్మిస్తున్న పంపుహౌజ్ పనులను పరిశీలించేందుకు వెళ్లారు.