శ్రీవారి సేవలో రామ్ చరణ్ దంపతులు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు రాంచరణ్ తేజ్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో  స్వామి వారి ఆశీస్సులు పొదారు. టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు.