గోలివాడ పంపుహౌజ్ పనులు పరిశీలించిన సీఎం

కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  గోలివాడ పంపుహౌజ్ ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను వ్యూ పాయింట్ నుంచి పరిశీలించారు. అధికారుల, వర్క్ ఏజెన్సీలను అడిగి పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంపుహౌజ్ పనులకు సంబంధించి దిశానిర్దేశం చేశారు.