అంబేద్కర్‌కు మండలి చైర్మన్, స్పీకర్ నివాళి

అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీలోని అంబేద్కర్ విగ్రహనికి మండలి చైర్మన్ స్వామిగౌడ్ , స్పీకర్ మధుసూధనాచారి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.