279 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి

టీఎస్ ఆర్టీసీలో 279 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను  టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించింది. వీటిలో 72 జూనియర్ అసిస్టెంట్లు, 123 మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీలు, 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులున్నాయి.