హైదరాబాద్ లో పెద్దసంఖ్యలో పోలీసుల బదిలీ

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దసంఖ్యలో పోలీసులను బదిలీ చేశారు. ముగ్గురు సీఐలు, 258 మంది ఎస్ఐలు, 97 మంది ఎఎస్ఐలు, 211 మంది హెడ్ కానిస్టేబుల్స్, 158 మంది కానిస్టేబుల్స్ ను బదిలీ చేశారు.