రాష్ట్ర వ్యాప్తంగా యువతకు మెరుగైన శిక్షణ

రాష్ట్ర వ్యాప్తంగా యువతకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు మంత్రి నాయిని నర్సింహారెడ్డి. మొత్తం 65 ఐటీఐల్లో 32 ట్రేడ్ లలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఐటీఐలలో సౌకర్యాల పెంపు, నూతన సామాగ్రి కోసం 10 కోట్లు ఖర్చు చేసినట్లు నాయిని తెలిపారు.