రవీంద్రభారతిలో స్వల్పఅగ్నిప్రమాదం

రవీంద్రభారతి ప్రధాన ఆడిటోరియం లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఈఘటనలో స్టేజ్ పై ఉన్న స్పీకర్లు , సెట్టింగ్ లైట్స్ దగ్ధమయ్యాయి. సిబ్బంది సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న  ఫైరింజన్లు మంటలను ఆర్పాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.