‘మళ్ళీరావా’ ట్రైలర్ విడుదల

అక్కినేని వారసుడిగా తెరంగ్రేటం చేసిన హీరో సుమంత్. వరుస ప్లాపులతో డీలాపడ్డ సమంత్ ప్రస్తుతం ‘మళ్ళీ రావా’ అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంకి సెన్సార్ ‘క్లీన్ యూ’ సర్టిఫికేట్ ఇచ్చింది. డిసెంబర్ 8న సినిమా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర ట్రైలర్‌ను నాగ చైతన్య-సమంతలు విడుదల చేశారు.