మంచి ఆఫర్ వదులుకున్న అనుపమ

టాలీవుడ్ ,లోకి అడుగు పెడుతూనే వరుసగా అన్నీ జిట్ చిత్రాలలోనే నటించినా గట్టిగా పేరొచ్చే అవకాశం ఉన్న కమర్షియల్ చాన్స్ మాత్రం ఇంకా రాని సమయం లో ఏకంగా ఎన్టీఆర్ సరసన చాన్స్ రావటం మామూలు విషయం కాదు. అయితే అనుపమా పరమేశ్వరన్ మాత్రం ఎంత పెద్ద హీరో అయినా సరే అంటూ..,ఎన్టీఆర్ సినిమా లో పాత్రని ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది.