దేశవ్యాప్తంగా ఇందిరా గాంధీ శత జయంతి వేడుకలు

దివంగత ప్రధాని ఇందిరా గాంధీ శత జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, కాంగ్రెస్ వైస్  ప్రెసిడెంట్‌ రాహుల్‌ గాంధీ.. శక్తిస్థల్‌  ను సందర్శించి పుష్పాంజలి సమర్పించారు. అలహాబాద్‌లో నిర్వహించిన ఇందిరా మారథాన్‌లో పెద్దసంఖ్యలో ఔత్సాహికులు పాల్గొన్నారు.