డిసెంబర్ 1న వస్తున్న ‘జవాన్’

సాయి ధరమ్ తేజ్ హీరోగా, బివిఎస్ రవి దర్శకత్వం వహించిన చిత్రం జవాన్. దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా నిర్మాత‌లు గ్రాండ్ గా రిలీజ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్‌గా చిత్రబృందం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను చేసింది.