టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

నాగ్ పూర్ టెస్ట్ లో లంక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఆరంభంలోనే ఓపెనర్ సమరవిక్రమ వికెట్ కోల్పోయింది.  ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. దావన్ ప్లేస్ లో మురళీ విజయ్ ఓపెనర్ గా జట్టులోకి వచ్చాడు. ఇక భువనేశ్వర్ కుమార్ ప్లేస్ లో రోహిత్ శర్మ బరిలోకి దిగాడు.  ఇక గాయంతో ఈ మ్యాచ్ కు పేసర్ షమీ దూరం కాగా.. అతని ప్లేస్ లో ఇశాంత్ జట్టులోకి వచ్చాడు. లంక జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది