కోహ్లీ@డబుల్ సెంచరీ

నాగ్ పూర్ టెస్టుపై టీమిండియా పట్టుబిగిస్తున్నది.  కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా  చెలరేగాడు. 259 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. 263 బంతుల్లో 213 పరుగులు చేసి దిల్ రువాన్ పెరీరా బౌలింగ్ లో ఔటయ్యాడు. లంకపై మొదటి డబుల్ సెంచరీ సాధించిన కోహ్లీకి.. ఇది ఓవరాల్ గా ఐదో డబుల్ సెంచరీ.