కోమటిచెరువు అభివృద్ధి పనుల పరిశీలన

సిద్దిపేటలో మంత్రి హరీశ్‌ రావు పర్యటించారు. కోమటిచెరువు అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ పనులు మరింత వేగవంతంగా పూర్తి చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు.