అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం

రాష్ట్ర అసెంబ్లీ, మండలి శీతాకాల సమావేశాలు 16వ రోజు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అటు మండలిలో చైర్మన్ స్వామిగౌడ్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతున్నారు.