అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం

రాష్ట్ర అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ మధుసూదనాచారి చేపట్టారు. అటు మండలిలో చైర్మన్ స్వామిగౌడ్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెబుతున్నారు.