సింగరేణిలో 94.93 శాతం పోలింగ్

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో 94.93 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం  52,534  మంది కార్మికుల్లో 49,873 మంది ఓటు వేశారు.

నమోదైన పోలింగ్ వివరాలు:

కొత్తగూడెంలోని కార్పొరేట్‌ ఆఫీస్: 95.93 శాతం

కొత్తగూడెం: 96.77

ఇల్లందు: 98.47

మణుగూరు: 97.68

రామగుండం-1: 94.18

రామగుండం-2: 94.76

రామగుండం-3: 93.24

భూపాలపల్లి: 94

బెల్లంపల్లి: 96.56

మందమర్రి: 95.07

శ్రీరాంపూర్‌: 94.47

రాత్రి 7 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. అర్ధరాత్రి కల్లా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.