సింగరేణిలో లంచాలు బంద్ కావాలి

సింగరేణి కార్మికులకు అభినందనలు తెలిపారు సీఎం కేసీఆర్. కార్మికులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఇప్పటికే..ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ సంస్థలను దారికితీసుకవచ్చినమని సీఎం కేసీఆర్ చెప్పారు. సమయం లేకనే సింగరేణిపై దృష్టిసారించలేదని తెలిపారు. ఇక నుంచి లంచం తీసుకునే వాళ్లను..ఇచ్చేవాళ్లను చెప్పుతో కొట్టాలన్నారు. నా యాత్ర తర్వాత సింగరేణి లంచాలు బంద్ కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.