వెబ్ సిరీస్ లపై కన్నేసిన అక్షర హాసన్

విలక్ష టుడు ల్ హాసన్ రెండో కుమార్తె అక్ష హాసన్ మూవీలో టిస్తున్నా బ్రేక్ రావడం లేదు.. దీంతో ఆమె వెబ్ సిరీస్ వైపు ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం గ్గుబాటి రానా టిస్తున్న `సోషల్‌` వెబ్సిరీస్ లో పాత్ర కోసం `వియూ` మీడియా వారు ఆమెను సంప్రదించినట్లు మాచారం. అయితే దాని గురించి ఇంకా ర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా సిరీస్లో టించడంపై ఎలాంటి స్పష్టకు రాలేదని అక్ష చెప్పింది. అలాగే ఇత వెబ్ సిరీస్కు సంబంధించి కూడా స్టోరీలు వింటున్నట్లు అక్ష తెలిపింది. వెబ్ సిరీస్ గురించి ఆమె మాట్లాడుతూ విష్యత్తులో వెబ్ సిరీస్లు మంచి ప్రాముఖ్యను సంతరించుకుంటాయని, రాబోయే కాలం వెబ్ సిరీస్దేనని అంది.