వాటర్ ఫాల్ లో పడి ఇద్దరు చిన్నారుల మృతి

హైదరాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఎల్‌బినగర్‌లోని నాగోల్‌లో మనశ్విని, జితేంద్రరెడ్డి అనే  ఇద్దరు చిన్నారులు వాటర్‌ ఫాల్‌లో పడి చనిపోయారు. శుభం కన్వెన్షన్‌ హాల్‌లో రాత్రి పంక్షన్‌ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన చిన్నారులిద్దరూ ఒకే కుంటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.