ముంబైలో భారీ వర్షం

ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న జోరు వానతో నగర వాసులు కొంత ఇబ్బందికి గురువుతున్నారు. దాదర్ తో పాటూ నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. మరో 24 గంటల పాటూ ముంబైలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు.