భూపాలపల్లిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

సింగరేణి ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. మొత్తం 11 ఏరియాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. భూపాలపల్లి లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. 9 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.