తగ్గిన పెట్రోల్, డీజీల్ ధరలు

వాహనదారులకు గుడ్ న్యూస్‌..చాలా రోజుల తరువాత పెట్రో ధరలు దిగి వచ్చాయి .  పెట్రోల్ డీజీలపై ఎక్సైజ్ సుంకాన్ని  కేంద్ర ఆర్ధిక శాఖ తగ్గించింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ డీజీల్  పై 2 రూపాయల తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు ప్రకటించాయి. ఈ ధరలు  అర్థరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి.