ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 27 జిల్లాల్లోని 457 రైతు కుటుంబాలకు ఈ పరిహారం అందనున్నది. ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున రూ. 27.42 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.