సోమాజిగూడలో సానియా సందడి

హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా… సోమాజిగూడలోని మసద్దిలాల్‌ జువెల్లర్స్‌ లో సందడి చేసింది. అక్కడ ది లేబిల్‌ బజార్‌ లోగోను ఆవిష్కరించింది. స్టయిలీష్‌ గా కనబడడంతో పాటు కంఫర్ట్‌ గా ఉండే దుస్తులు ధరించడం, షాపింగ్‌ చేయడం ఇష్టమని సానియా తెలిపింది. న్యూ డిజైన్‌ కలెక్షన్‌ని ధరించడంలో ఎప్పటికప్పుడు అప్‌ డేట్‌ అవుతుంటానని పేర్కొంది. దేశ, విదేశీ డిజైనర్లు  రూపొందించిన  క్రియేషన్స్ తో వచ్చేనెల 6 న పార్క్ హయత్ లో ఎక్స్‌ ఫో ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.