సిద్దిపేటలో రావణ దహనం

సిద్దిపేటలో జరిగిన రావణ దహనం కార్యక్రమం కోలాహలంగా జరిగింది. మంత్రి హరీశ్ రావు పాల్గొని రావణాసురుడి బొమ్మను దహనం చేశారు. పెద్దసంఖ్యలో వచ్చిన ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.