సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. మడ్ ఫోర్డ్ లోని ఓ గుడిసె లో వంట చేస్తుండగా ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోని సమీపంలోని గుడిసెలకు వ్యాపించాయి. ఈఘటనలో మొత్తం 8 గుడిసెలు దగ్ధమయ్యాయి.రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది…మంటలను అదుపులోకి తెచ్చారు.