శిశుసంక్షేమశాఖలో ఉద్యోగాల భర్తీ

శిశుసంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తూ టీఎస్‌పీఎస్‌సీ నిర్ణయం వెలువరించింది. శిశుసంక్షేమ శాఖలో 68 సీడీపీవో, ఏసీడీపీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.